ఎండు ద్రాక్ష తినడం వలన ఆరోగ్యానికి మంచిది అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఎండు ద్రాక్ష పిల్లలకు పెట్టడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.