చాల మంది పిల్లలకు రాత్రి పడుకునే ముందు పాలు తాగిస్తుంటారు. మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ ని మిల్క్ ఎండ్ కుకీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఎదిగే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్ గురించి చాలా మందికి తెలియదు. అయితే ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ షుగర్ తీసుకునే పిల్లల్లో ఈ మిల్క్ ఎండ్ కుకీ డిసీజ్ కనపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రత్యేకించి రాత్రి డిన్నర్ తరువాత ఈ సిండ్రోమ్ కి కారణం అవుతాయి.