తొలినాళ్లలో అంటే ఆరునెలల వరకు బిడ్డకు కావాల్సిన సమస్త పోషకాలు అమ్మపాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల భారిన పడకుండా చేస్తాయి. చిన్న పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారికీ సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యాంగా ఎదుగుతారు.