చిన్నపిల్లల ముందు మనం చాల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు మన నుండే చాల నేర్చుకుంటూ ఉంటారు. ఆలా అని పిల్లలను గారాబాంగా పెంచిన కష్టమే. గారాబం ఎక్కువ ఆయన పిల్లలు చెప్పిన మాట వినరు. మీరు కొంచెం ఓపిక పట్టండి ఆందోళన చెందకండి.