చిన్నపిల్లలు, నేటి యువతలో తరచూ మానసిక ఒత్తిళ్లకు లోనై అనారోగ్యానాకి గురవుతుంటారు. క్లినికల్ డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, సైకోసిస్, బైపోలార్ డిజార్డర్ డిజార్డర్, బెరింపులకు పాల్పడినప్పుడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాయి.