నేటి సమాజంలో అధిక మంది పిల్లలు బాధపడుతున్న సమస్యలలో ఊబకాయం ఒకటి. అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్న పిల్లల అధిక బరువు సమస్య తల్లిదండ్రులకు ప్రశ్నార్థకంగా మారింది.