నేటి సమాజంలో చాల మంది పిల్లలు ఆస్తమాతో బాధపడుతున్నారు. అయితే ఆస్తమా రావడానికి తల్లిదండ్రులే ముఖ్య కారణం అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే పొగతాగడం ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమని, నికోటిన్ ఆరోగ్యానికి చేటుని తెస్తుందని.. తాగేవారికే కాదు ఆ పొగ పీల్చినవారికి కూడా ప్రమాదం అని తెలిసి కూడా చాలా మంది పొగ త్రాగడాన్ని ఏమాత్రం మానరు.