పిల్లల ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పరీక్షల సమయంలో చిన్నారులపై ఒత్తిడి పడకుండా, మరో పక్క ఏకాగ్రత చెడకుండా జ్ఞాపకశక్తిని పెంచేందుకు మంచి ఆహారాలను అందించాలి. అయితే ఎలాంటి ఆహారం పిల్లలకు పెట్టాలో చూద్దామా. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల్లో బెర్రీలు ముందు వరుసలో ఉంటాయి.