ధూమపానం ఆరోగ్యానికి మంచి కాదని అందరు చెబుతుంటారు. కానీ ఆ మాటను ఎవరు వినిపించుకోరు. మీ దురలవాటే మీ పిల్లలపాలిట శాపంగా మారే ప్రమాదం ఉందట. మీ పిల్లలపాలిట శాపంగా మారే ప్రమాదం ఉందట. ఇది మామూలుగా మాట కాదు. శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన నిజం. ధూమపానం చేసే తండ్రుల పిల్లలు క్యాన్సర్ మహమ్మారి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.