పిల్లలకు సరైన పోషకాలు అందినప్పుడే ఆరోగ్యాంగా ఎదుగుతారు. అంతేకాదు.. శరీరం లాగే మెదడు కూడా బాల్యం త్వరగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ మరింత మెరుగ్గా ఉండటానికి మంచి పోషణ అవసరం. పాల ఉత్పత్తులు, గుడ్లు, తృణధాన్యాలు, సాల్మన్, పచ్చి ఆకు కూరలు, సన్నని మాంసం, చేపలు, ఆలివ్ కాయలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి.