చిన్నపిల్లలు స్వీట్ పదార్దాలను ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ఇక చిన్నగా ఉన్నప్పుడు పంచదారను తెగ తినేస్తాం. అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడడానికి కారణమవుతుందని ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.