పిల్లల ఎదుగుల మొత్తం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రికి అవగాహనా తప్పనిసరిగా ఉండాలి. అయితే పిల్లలకు 4 ఏళ్ళ దగ్గరనుండి చిన్న చిన్న పనులు నేర్పండి.. వయసు పెరిగే కొద్దీ వాటిని పెంచండి. వారి సాక్స్ ఉతుక్కోవడం దగ్గర నుండి బ్యాగ్ సర్దుకోవడం వాటర్ బాటిల్ పట్టడం,వారు ఆదుకున్న తర్వాత టాయ్స్ వారే సర్ది పక్కన పెట్టుకోవడం.