కొంతమంది నిద్ర పోయేటప్పుడు పెద్ద పెద్దగా కలవరిస్తూ, పళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇంకొందరు గురక పెడుతుంటారు. మరికొందరికి నిద్రలో నడిచేయాలవాటు ఇలా కొంతమందిలో కొన్ని కొన్ని అలవాట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కొందరిలో నిద్ర తాలూకు సమస్యలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నిద్రలో పళ్ళు కొరకడం ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.