తల్లిదండ్రులు పిల్లల ఆహార విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికీ కొన్ని పెట్టకూడని ఆహారపదార్దాలు కూడా ఉంటాయి అవి ఏంటో చూద్దామా. చాలామంది తాము కోలా డ్రింక్స్ తాగుతున్నప్పుడు పిల్లలు అడిగితే వారికి కూడా పోసి ఇస్తూ ఉంటారు. వాటిలో క్యాలరీలు చాలా ఎక్కువ. చక్కెర కూడా ఎక్కువ.