చాల మంది పిల్లలకు నిద్ర పక్క తడిపే అలవాటు ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమస్య నుంచి బయట పడడం చాలా అవసరం. చాలా మంది పిల్లలు ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కోసం నిపుణులు మనకి పలు విషయాలు చెప్పారు.