పరీక్షల సమయంలో పిల్లలు చాల ఒత్తిడికి లోనవుతుంటారు. సరిగ్గా తినరు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఈ చిట్కాలను పాటించడం చాల మంచిది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్య పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను విద్యార్థుల చేతిరాత నైపుణ్యాలను మెరుగపర్చడం, పరీక్షా కాలంలో వారిపై ఒత్తిడిని తగ్గించడం వంటి వాటిపై శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది.