జామకాయ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. జామకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జామ పండు యొక్క ప్రత్యేకమైన రుచి పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ ఇష్టమైనది. అంతేకాదు.. జామకాయలోని విత్తనాలు జీర్ణక్రియకు హాని కలిగిస్తాయని పిల్లలు జామకాయ తినడం సురక్షితం కాదని ప్రజలు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు.