మామిడి పండును పిల్లలకు పెట్టడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లలకు మంచి కంటి చూపుకు విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మామిడి పండ్లు తినడం వల్ల రాత్రి అంధత్వం, కళ్ళు కాలిపోవడం దురద, కార్నియా మెత్తబడటం, వక్రీభవన లోపాలు కళ్ళలో పొడిబారడం వంటివి నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.