చిన్న పిల్లలకు ఏకాగ్రత్త చాల అవసరం. పెద్దలు అయితే తమకు అవగాహన ఉంటుంది కాబట్టి తమ దృష్టిని మరల్చుకునే చాతుర్యం ఉంటుంది. కానీ చిన్నారుల విషయంలో ఇది సాధ్యం కాదు. పరధ్యానంగా ఉంటే నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ని డిఫ్యూజర్ లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది.