పిల్లలకు చక్కెరలు ఉండే పానీయాలను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎదురవుతాయని పరిశోధకలు చెబుతున్నారు. చిన్న వయసులో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యుక్త వయసులో జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.