చిన్నపిల్లల విషయంలో అందరు చాల జాగ్రత్తలు తీసుకుంటారు కారణం వారికీ ఏది కావాలన్నా మాటలు వచ్చే వరకు అడగలేరు. అయితే కొందరు తల్లులు బిడ్డలకు చనుపాలకు బదులు డబ్బా పాలు పాటిస్తూ ఉంటారు. మరికొంత మంది దగ్గర బిడ్డకు సరిపడా పాలు లేక డబ్బా పాలు పడతారు.