చిన్న పిల్లలలో కొంత మంది చాల బక్కగా ఉంటారు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది పిల్లలు సన్నగా అవుతుంటారు. ఏడాది పిల్లల వయస్సువారి ఎదుగుదల, ఆహార ఇంటి చిట్కాలు పాటించాలి. ఇక అలాంటి పిల్లల కోసం.. భోజనం, స్నాక్స్ రోజూ మూడుసార్లు ఉండేలా చూడాలి మరి.