పుట్టిన పిల్లాడు తల్లిదండ్రులను చూసే పెరుగుతాడని చెబుతుంటారు. చిన్నప్పటి నుంచే మంచి పనులు చేయించడం, తన పని తాను చేసుకునేలా ప్రయత్నించడం, కొత్త కొత్త విషయాలు పిల్లాడికి తెలిసేలా చేయడం ద్వారా పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది. చిన్నప్పుడు పిల్లలు ఎంతో స్మార్ట్‌గా ఉంటారు. లెర్నింగ్ స్టేజీలో ప్రతి విషయాన్ని ఈజీగా గుర్తు పెట్టుకుంటారు.