పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను చేసే అన్ని నేర్చుకుంటారు. అందుకే పిల్లల ముందు చాల పేరెంట్స్ చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబసభ్యులుగాని ఏవైనా ప్రవర్తనా లోపాలు కనబరిచినప్పుడు వాటిని చుసిన పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు. ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారం పిల్లలలో కొన్ని ప్రవర్తన లోపాలు అంటే భయపడటం, పక్క తడపటం వంటి ప్రవర్తనలు చిన్న వయస్సులో కొన్ని సంఘటనల వల్ల జరుగుతాయని తెలిపారు.