చాలా మంది పిల్లలు చెక్కరను ఎక్కవగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా చెక్కరను తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. జార్జియా విశ్వవిద్యాలయం జరిపిన ఓ పరిశోధనలో రోజూ చక్కెర తినడం వలన ఆది లెర్నింగ్ పవర్, యవ్వనాన్ని తగ్గిస్తుందని తేలింది. అధిక స్వీట్ డ్రింక్స్ తాగడం వలన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది.