కొంత మంది పిల్లలకు యుక్త వయస్సు రాగానే వారి ప్రవర్త మారుతూ ఉంటుంది. ఇక్క పిల్లల ప్రవర్తనను ఊహించడం తల్లిదండ్రులకు కూడా కష్టమే. యుక్త వయస్సుకు వచ్చిన పిల్లల భావోద్వేగాలు ఒకేలా ఉండవు. ఇక వారిలో ఒక్కోసారి ఒక్కలా ఉంటారు. అంతేకాదు.. వారిలో ఒకసారి బాధ, కోపం, ఒంటరితనం, సంతోషం... ఇలా పలు రకాల భావోద్వేగాలు కనిపిస్తుంటాయి.