కాలానికి అనుగుణంగా ప్రజల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. దీంతో మనుషులకు విశ్రాంతి, స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు కోరుకునే ఒకటే.. ఇద్దరు పిల్లలుంటే చాలని.