పిల్లలు కొన్ని అలవాట్లు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. ఇక తల్లిదండ్రులకు బాగా అలవాటయిన పిల్లలు ఒక్కోక్కసారి ఆఫీసుకు టైం అయిపోతున్న వృత్తి బాధ్యతలతో కొన్ని సార్లు సమయం దొరకనపుడు వారికి కావలసింది చేసి పెట్టమని పేచీలు పెడుతుంటారు. పిల్లలు అలా చేయడానికి పూర్తిగా తల్లిదండ్రులు చేసిన అతిగారాబం కారణం.