నేటి సమాజంలో పిల్లలు ఫోన్ చాల అలవాటు పడ్డారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. ఆన్ లైన్ శృంగారం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, హౌస్ వైఫ్ లను టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. దీని కోసం ఇన్ స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు.