చిన్న పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటారు. బయట తిరగడానికి కూడా ఛాన్స్ ఉండదు. రోజూ ఇంట్లోనే గడపుతారు కాబట్టి వారు ఎక్కువ బోరింగ్‌గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో పెద్దవాళ్లు పని నుంచి వచ్చినప్పుడు, కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయి కూర్చున్నప్పుడు.. చిన్న పిల్లలు దగ్గరికి వచ్చి అల్లరి చేస్తే చాలా కోపం వస్తుంది.