పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరునెలల పిల్లల నుండి పన్నెడు నెలలు వచ్చేవరకు రోజు చూసే వారిని గుర్తుపట్టడం, పేరు పెట్టి పిలిస్తే అటువైపుగా తిరగడం చేస్తుంటారు. వద్దు, టాటా అన్నట్టుగా చేతులు కదుపుతుంటారు.