చిన్న పిల్లల కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చిన్న పిల్లలకు ఏం పెట్టాలో, ఎంతగా పెట్టాలో ఎవరికీ తెలీదు. ఇక మొదటి, రెండవ పుట్టినరోజుల మధ్య, అంటే రెండు సంవత్సరాల పసిబిడ్డ ప్రతిరోజూ 2 నుండి 3 కప్పులు లేదా 16 నుండి 24 ఔన్సులు త్రాగాలి.