చిన్న పిల్లలు ఇంట్లో ఉంటె అల్లరి అల్లరిగా ఉంటారు. ఇక ఇంట్లో ఒక్కరి లేదా ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటె ఎప్పడు కొట్లాడుకుంటూ ఉంటారు. అలంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు ఊరుకోవటం కూడా అంట మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.