చిన్న పిల్లలు ఇంట్లో ఉంటె ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. చిన్న పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక వాళ్లు కాస్త ఆనారోగ్యం పాలయినా, నీరసించినా మనసు విలవిల్లాడిపోతుంది. వాళ్లు కోలుకుని మామూలుగా అయ్యే వరకూ ప్రాణం కొట్టుకుంటుంది. అదే పిల్లలు త్వరగా కోలుకునేలా చేయడమెలాగో తెలుకున్నారనుకోండి.