దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి బారిన చిన్న పిల్లలు పడకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా పనిచేసే ఆహారాలేంటో ఒక్కసారి చూద్దమా.