దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారీ బారినపడకుండా ఉండేందుకు దేశంలో 2 నుండి 18 ఏళ్ల పిల్లలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.