చిన్న పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇక పిల్లలకు నీళ్లు పట్టించవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరునెలల వచ్చేదాకా తల్లిపాలు, పోత పాలు తప్ప మరేదీ పిల్లలకి అందించవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. తల్లిపాలలో పోషకపదార్థాలతో పాటుగా 80 శాతం నీరు ఉంటుంది.