నులి పురుగులు వీటిని ఏలికపాములు, నట్టల అని కూడా అంటారు. ఇవి మనిషి శరీరం లోపల ఉంటాయి. ఇవి ప్రమాదకరమైనవి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం, మల విసర్జన ద్వారా నులి పురుగులు వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.