ఇక పుట్టిన పిల్లలకు కొన్ని నెలలు తర్వాత పాల దంతాలు వస్తాయి. నెలలు తక్కువగా జన్మించిన దానిని బట్టి 3 నుండి 14 నెలల్లో వస్తాయి. పళ్ళు వచ్చే ప్రక్రియలో కలిగే లక్షణాలు అందరికి ఒకేలా ఉండదు. వాస్తవానికి దంతాలు బయట కనపడకముందే వాటి పుట్టుకను మనం కొన్ని లక్షణాల ద్వారా గమనించవచ్చు.