సాధారణంగా చాలా మంది పిల్లలు చిన్నచిన్న వాటికే భయపడుతూ ఉంటారు. అయితే పిల్లలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇలా ట్రై చేయండి. పిల్లలను దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా భయం ఉంటే నేను ఆ భయం పోగెట్టేస్తాను అంటూ ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పే విషయాలు సిల్లీగా ఉన్నాయని నవ్వడం చేయకూడదు.