కొంతమంది చిన్న పిల్లలు వాళ్ళు అనుకున్నది సాధించే వరకు మొండిగా ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రుల మాటలు వినకుండా బెట్టు చేస్తుంటారు. అలాంటి పిల్లలని ఎలా బుజ్జకించాలో చూద్దామా. పిల్లలు కొన్ని సార్లు వారి పైన దృష్టి మళ్లించాలి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు.