పిల్లలను పెంచడం అంత సులభమైన విషయం కాదు. ఇక పిల్లల అల్లరిని తట్టుకోవడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది. అందుకు ఉదాహరణలు ఇవే. పిల్లలు వంటింట్లోకి వెళ్తే ఇంక అంతే. అన్నీ పీకి ఇల్లంతా చిందర వందర చేస్తారు.