పిల్లలు నవ్వుతూ ఉంటె ఇళ్లంతా సందడిగా ఉంది. అదే పిల్లలు ఏడుస్తూ ఉంటే చికాకుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎందుకు ఏడుస్తారో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. కొత్తగా తల్లి అయిన వారికి పిల్లల ఏడుపును ఎలా ఆపాలో, ఏం చేస్తారో ఆపుతారో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు.