పుట్టినప్పుడు పిల్లలు చాలా అందగా కనిపిస్తూ ఉంటారు. అయితే పెద్దగా అవుతుంటే పిల్లలు చిన్నపుడు ఉన్నంతగా క్యూట్ గా కనిపించారు. చర్మం రంగులో కొన్ని రకాల పద్ధతులు ఫాలో అయిన కూడా పిల్లల రంగులో మార్పు ఉండకపోవచ్చు. అయితే పిల్లలు పెరిగెకొద్దీ ఆనందంగా కనిపించాలంటే గర్భిణులు ఇవి పాటించాల్సిందే.