దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక చిన్న పిల్లల ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ఈ ఆహార పదార్దాలు ఇవి పెట్టండి. ఇక రోజూ ఉదయం వేళ పిల్లలకు తప్పనిసరిగా పాలు ఇవ్వండి. కొంత మంది టీ ఇస్తారు.