సాధారణంగా పిల్లలు చాలా త్వరగా అనారోగ్య బారినపడుతుంటారు. ఇక వారి ఆహారంలో కూరగాయలు, పండ్ల నాణ్యత లేకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగకపోగా కొత్త సమస్యలు, దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్నో యేళ్ళ నుండి ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.