తల్లిదండ్రుల చిన్న పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పెట్టడం మంచిదా .. కదా అనేది ఒక్కసారి చూద్దామా. అక్రోట్లను, బాదం పప్పులలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంచి మొత్తంలో ఉన్నాయి.