చిన్న పిల్లలకు అన్నం తినిపించాలని అంటే పేరెంట్స్ కి తల ప్రాణం తొక్కకి వస్తుంది. ఇక పిల్లలు ఫుడ్ తినడానికి మారం చేస్తారు. కానీ వారు వద్దు అన్నారని అలానే వదిలేస్తే వారికీ కావలసిన పోషకాలు అందవు. పోషకాలు సరిగ్గా అందకపోతే ఎదుగుదల సరిగ్గా ఉండదు.