పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుకొని చాలా అసలిపోయి పడుకుంటారు. అలాంటి సమయంలో పిల్లల పాదాలకు రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ని డిఫ్యూజర్లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది.