దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో పిల్లలు ఇంటికే పరిమితమైయ్యారు.